.అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన బండారు శ్రావణి.

.అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన బండారు శ్రావణి.

అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన బండారు శ్రావణి.

(శింగనమల జనచైతన్య న్యూస్)

అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన బండారు శ్రావణి.

అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ శనివారం రోజున ఎస్పీ గౌతమి శాలిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలికి మొక్కను అందజేయడం జరిగింది. నియోజకవర్గ పరిస్థితుల ప్రభావాల పై జిల్లా ఎస్పీతో చర్చించడం జరిగిందని బండారు శ్రావణి శ్రీ తెలిపారు.